India Successfully Launched GSAT-31 Satellite | Oneindia Telugu

2019-02-06 258

India's latest communication satellite GSAT-31 was successfully launched by European launch services provider- Arianespace rocket from French Guiana in the early hours of Wednesday. The Ariane-5 vehicle injected GSAT-31 into the orbit in a flawless flight lasting about 42 minutes.
#GSAT-31Satellite
#Satellitelaunch
#Europeanlaunchservicesprovider
#Arianespace
#sriharikota
#rocket


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. వరుస ప్రయోగాల సక్సెస్ తో దూసుకెళుతున్న ఇస్రో.. తాజాగా భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ - 31 ను సక్సెస్ ఫుల్ గా నింగిలోకి పంపింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుంచి చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.